చరిత్రలో ఎవరూ ఇలాంటి విజయం సాధించలేదని వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. రష్యా, అమెరికా నేతృత్వంలోని నాటో సైనిక కూటమి మధ్య వివాదం చెలరేగితే మూడవ ప్రపంచ యుద్ధం జరిగే ప్రమాదం ఉందని పుతిన్ అన్నారు.
#WORLD #Telugu #IN
Read more at News18