ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ కు లేఖ రాశారు. ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న దయనీయమైన పరిస్థితిని చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని లెఫ్టినెంట్ గవర్నర్ తన లేఖలో పేర్కొన్నారు.
#HEALTH #Telugu #IN
Read more at News18